(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
భీష్మపర్వ - అధ్యాయ 024
॥ శ్రీః ॥
6.24. అధ్యాయః 024
Mahabharata - Bhishma Parva - Chapter Topics
సంజయేనోభయసేనయోరభ్యుదయవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text
ధృతరాష్ట్ర ఉవాచ। 6-24-0x(4005)(39449)
కేషాం ప్రహృష్టాస్తత్రాగ్రే యోధా యుధ్యంతి సంజయ।
ఉదగ్రమనసః కే వా కే వా దీనా విచేతసః ॥ 6-24-1(39450)
కే పూర్వం ప్రాహరంస్తత్ర యుద్ధే హృదయకంపనే ।
మామకాః పాండవేయా వా తన్మమాచక్ష్వ సంజయ ॥ 6-24-2(39451)
కస్య సేనాసముదయే గంధో మాల్యసముద్భవః ।
వాయుః ప్రదక్షిణశ్చైవ యోధానామభిగర్జతాం ॥ 6-24-3(39452)
సంజయ ఉవాచ। 6-24-4x(4006)
ఉభయోః సేనయోస్తత్ర యోధా జహృషిరే తదా।
స్రజః సమాః సుగంధానాముభయత్ర సముద్భవః ॥ 6-24-4(39453)
సంహతానామనీకానాం వ్యూఢానాం భరతర్షభ ।
సంసర్గాత్సముదీర్ణానాం విమర్దః సుమహానభూత్ ॥ 6-24-5(39454)
వాదిత్రశబ్దస్తుములః శంఖభేరీవిమిశ్రితః।
శూరాణాం రణశూరాణాం గర్జతామితరేతరం ॥ 6-24-6(39455)
ఉభయోః సేనయో రాజన్మహాన్వ్యతికరోఽభవత్।
అన్యోన్యం వీక్షమాణానాం యోధానాం భరతర్షభ।
కుంజరాణాం చ నదతాం సైన్యానాం చ ప్రహృష్యతాం ॥ ॥ 6-24-7(39456)
ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భగవద్గీతాపర్వణి చతుర్విశోఽధ్యాయః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.